1 00:00:55,431 --> 00:00:56,724 పద. 2 00:00:57,183 --> 00:00:58,809 -నాతో వచ్చెయ్యి. -లేదు. 3 00:00:58,893 --> 00:01:01,729 -దయచేసి? -అస్సలు కుదరదు. 4 00:01:02,396 --> 00:01:05,274 ఇది వారికి చివరి కలిసి చేసే టూర్ కావచ్చు. 5 00:01:05,357 --> 00:01:06,567 హా, అలానే అనుకోవాలి. 6 00:01:07,777 --> 00:01:08,986 వాళ్లు అత్యుత్తమ బాండ్. 7 00:01:09,069 --> 00:01:10,154 అది మరిచిపో. 8 00:01:10,988 --> 00:01:11,989 చూడు, నేను నిన్ను ఆపట్లేదు. 9 00:01:12,072 --> 00:01:14,158 నువ్వు వెళ్ళాలనుకొంటే, నేను ముందు వరుస సీట్లు కొంటాను, 10 00:01:14,241 --> 00:01:15,576 రేచల్‌ని తీసుకెళ్లు. 11 00:01:15,659 --> 00:01:18,329 రేచల్‌తో వెళ్ళను నేను. నీతో వెళ్ళాలనుకుంటున్నాను. 12 00:01:19,371 --> 00:01:21,373 నా చెవులు కోసేసుకోవాల్సి వస్తుంది. 13 00:01:21,457 --> 00:01:22,750 -అంతా కంపు చేస్తాను. -అవును. 14 00:01:22,833 --> 00:01:25,044 హా, అదంతా మళ్ళీ నేనే శుభ్రం చెయ్యాలి. 15 00:01:25,127 --> 00:01:27,713 -చేస్తావా మరి? -హా. తెలివైనవాడివి. 16 00:01:29,006 --> 00:01:30,299 నీకు అది ఇష్టం కదా. 17 00:01:30,341 --> 00:01:31,383 ఇష్టమా? 18 00:01:31,467 --> 00:01:33,260 -హా, నీకిష్టం. -హా. 19 00:02:05,084 --> 00:02:08,671 ది బాయ్స్ 20 00:02:24,562 --> 00:02:25,563 వేడి గాలి మరలు 21 00:03:19,158 --> 00:03:20,451 -హే. -శుభోదయం. 22 00:03:24,580 --> 00:03:25,623 శుభోదయం, డిప్యూటీ డైరక్టర్. 23 00:03:29,543 --> 00:03:31,128 ఇక్కడికి ఎలా వచ్చావు? 24 00:03:32,546 --> 00:03:36,050 బట్టలుతికే చోట పట్టిన పాచివి నువ్వు. 25 00:03:36,133 --> 00:03:38,260 ఎంత గీకినా మళ్లీ వస్తుంది. 26 00:03:40,554 --> 00:03:42,973 కొంచెం తేమ సమస్య ఉన్నట్టుంది నీకు. 27 00:03:43,057 --> 00:03:44,558 సెక్యూరిటీ, దయచేసి. 28 00:03:45,601 --> 00:03:47,561 సూప్స్‌ని మిలటరీలోకి పంపకుండా వాళ్ళని ఆపుతాను నేను. 29 00:03:47,645 --> 00:03:50,022 నాకు అవసరమంటావా? 30 00:03:50,105 --> 00:03:52,691 వ్యక్తిగతంగా, వాళ్ళు సిరియా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. 31 00:03:53,901 --> 00:03:54,902 హా, అవును మరి. 32 00:03:57,488 --> 00:04:00,658 పోయిన వారం, ఏ-ట్రైన్ ఆ పెద్ద రేస్‌కి ముందు మందు వాడాడు. 33 00:04:00,741 --> 00:04:05,079 అతని స్నేహితురాలు, పాప్‌క్లా. అదే తీసుకుంటూ దొరికింది. 34 00:04:05,162 --> 00:04:06,705 వాళ్ళు దానిని కాంపౌండ్ వి అంటున్నారు. 35 00:04:06,789 --> 00:04:10,417 సూప్స్‌కి ఇచ్చే బూస్టర్ లేక స్టెరాయిడ్ అది, వెంటనే ఎక్కుతుందది. 36 00:04:10,501 --> 00:04:14,672 ఇక, సూప్స్ మందుకి బానిసలు తప్ప ఇంకేం కాదని తెలిస్తే బయట, 37 00:04:14,755 --> 00:04:17,216 వాళ్లనెవరూ జాతీయ రక్షణలో చేర్చుకోరు. 38 00:04:18,968 --> 00:04:20,010 సాంపిల్ ఉందా? 39 00:04:21,136 --> 00:04:22,388 ఇంకా దొరకలేదు. 40 00:04:23,389 --> 00:04:25,975 ఇది హెరాయిన్ కావచ్చు. ఇంకేమైనా కావచ్చు. 41 00:04:26,058 --> 00:04:27,393 నన్ను నమ్మవు కదా. 42 00:04:27,476 --> 00:04:29,311 సూజన్, నాకు చాలా షాకింగ్‌గా, బాధగా ఉంది. 43 00:04:29,395 --> 00:04:31,480 నిజంగానా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది. 44 00:04:31,939 --> 00:04:36,402 చెప్పాలంటే, నేను ట్రాన్స్‌లూసెంట్‌ను ఇక్కడెక్కడా చూడలేదు. 45 00:04:36,485 --> 00:04:39,196 దాని గురించి నీకేం తెలియదు కదా, తెలుసా? 46 00:04:39,905 --> 00:04:42,741 వాడు అదృశ్యుడు కదా. ఆ మూలలో నుంచొని ఉన్నాడేమో, 47 00:04:42,825 --> 00:04:44,702 మన మాటలు వింటూ, ఎవరికి తెలుసు. 48 00:04:45,744 --> 00:04:46,912 చూడు. 49 00:04:47,621 --> 00:04:51,208 సూప్స్ వెధవలని అనుకుంటున్నావు, వాళ్ళు యూనిఫాం వేసుకున్నారంటే ఇంక చూడు. 50 00:04:51,291 --> 00:04:53,127 అంటే, సార్జెంట్ హోంలాండర్‌ని ఎవరు ఆపగలరు 51 00:04:53,210 --> 00:04:55,879 కొన్ని వేలమంది చైనీస్‌ని చంపితే? 52 00:04:55,963 --> 00:04:57,381 అతన్ని యుద్ధనేరాలలో బోను ఎక్కించగలవా? 53 00:04:57,464 --> 00:05:00,718 హేగ్‌లో అడుగు పెట్టకముందే అక్కడ వందల మందిని చంపగలడతను. 54 00:05:00,801 --> 00:05:04,388 అంటే, బాంబుల లాంచ్ తాళాలు కూడా వాట్‌కి ఇచ్చెయ్యి ఇప్పుడే నువ్వు. 55 00:05:09,393 --> 00:05:11,145 నిజంగా చాలా ఆలోచిస్తున్నావు, కదా? 56 00:05:12,855 --> 00:05:14,732 బాధ్యత గల పౌరునిగా చేస్తున్నాను, బుజ్జి. 57 00:05:14,815 --> 00:05:16,316 తెలుసు. 58 00:05:18,110 --> 00:05:22,531 సరే, నాకు సరైన సాక్ష్యం ఒకటి తెచ్చివ్వు. 59 00:05:22,614 --> 00:05:25,701 ఏదైనా యాక్షన్ తీసుకోవటానికి వీలైనది, 60 00:05:25,784 --> 00:05:31,081 ఇంకా దానికి నీకు ఖర్చుల క్రింద కొంత డబ్బులు కూడా పడేస్తాను. 61 00:05:36,628 --> 00:05:38,130 కానీ ఇది కనుక చెడగొట్టావంటే, 62 00:05:38,714 --> 00:05:39,965 ఇక జీవితాంతం, 63 00:05:40,049 --> 00:05:42,926 రహస్య జైలులో నీ ఉచ్ఛ నువ్వే తాగుతూ బ్రతకాలి. 64 00:05:44,219 --> 00:05:45,846 అర్థమైందనుకుంటాను. 65 00:05:47,556 --> 00:05:51,810 చూడు, ఇక, సూజన్, ఇందుకే మన మధ్య ఏదీ కొనసాగలేదు. 66 00:05:51,894 --> 00:05:54,313 ఇద్దరు ఆల్ఫా పురుషులు ఒకచోట ఉండలేరు, అంటే ఎవరో ఒకరు తగ్గాలి కదా... 67 00:05:54,396 --> 00:05:56,982 నీకు అర్థమైందనుకుంటాను. 68 00:05:59,526 --> 00:06:01,236 అర్థమైంది. 69 00:06:02,988 --> 00:06:05,074 చెప్పు నాకు, మన ఒప్పందం ఏంటో? 70 00:06:05,157 --> 00:06:06,116 ఏంటి? 71 00:06:06,200 --> 00:06:07,451 మన ఒప్పందం ఏంటి? 72 00:06:07,534 --> 00:06:11,080 తగలడు. ఏ-ట్రైన్ కాంపౌండ్ వి తీసుకున్నాడని ముందే చెప్పానుగా... 73 00:06:11,163 --> 00:06:13,791 హా, కాంపౌండ్ విని ప్రక్కనున్న నూడుల్ షాప్‌లో ఇస్తుంటాడంతేగా. 74 00:06:14,333 --> 00:06:16,794 వారం నుండి చూస్తున్నాం కానీ మనకేం దొరకలేదస్సలు. 75 00:06:16,877 --> 00:06:18,670 అంటే, అతను వెళ్ళే చోట్లలో ఎక్కడో ఉందది. 76 00:06:18,754 --> 00:06:21,799 ఎందుకంటే అతను వి వదిలినప్పుడల్లా, అతను నువ్వుల నూడిల్స్ తింటున్నాడు. 77 00:06:21,882 --> 00:06:22,883 అదే నాకు తెలుసు. 78 00:06:22,966 --> 00:06:24,593 అంటే నువ్వు నిజం చెపుతున్నావనుకుంటాను. 79 00:06:25,177 --> 00:06:28,889 లేదా నువ్వు నీ తాజాగా చచ్చిన యజమాని ఇద్దరూ పోర్న్‌హబ్‌లో తేలుతారు, 80 00:06:28,972 --> 00:06:30,724 మరణాంతక స్తీ అంగచూషణసెక్షన్‌లో. 81 00:06:30,808 --> 00:06:32,351 చెత్త వెధవ, నీకు అస్సలు... 82 00:06:36,855 --> 00:06:38,273 నూడుల్ ప్లేస్ 83 00:06:38,357 --> 00:06:40,984 సారీ, బేబీ, పని చాలా ఎక్కువగా ఉంది ఈమధ్య. 84 00:06:41,068 --> 00:06:43,403 తెలుసుగా నాకు ఇంట్లో ఉండి వాటిని వేళ్ళతో వత్తటం ఇష్టమని 85 00:06:43,487 --> 00:06:44,655 ఇక్కడ చెత్త గొడవలు పడటం కంటే, 86 00:06:44,738 --> 00:06:46,865 కానీ, తెలుసా, మనకి డబ్బులు కావాలి కదా? 87 00:06:46,949 --> 00:06:48,700 ఖచ్చితంగా. 88 00:06:48,784 --> 00:06:52,412 జీతం రాగానే, మనం కే జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళి దానినంతా కొనేద్దాం. 89 00:06:53,122 --> 00:06:54,540 షాంపేన్ జల్లులు కురిపిద్దాం. 90 00:06:57,334 --> 00:07:01,088 తెలుసు, తెలుసు, తమాషా చేస్తున్నానంతే. సరే మరి, బంగారం, మళ్ళీ మాట్లాడతాను. 91 00:07:06,510 --> 00:07:07,553 ఏదైనా మాట్లాడు. 92 00:07:10,472 --> 00:07:13,267 అంటే, అది, జీన్-పాల్ సార్ట్రే అన్నాడు, 93 00:07:13,350 --> 00:07:16,186 "పెళ్లి మన మగవారి కోరికలకి ఉరితాడని." 94 00:07:16,270 --> 00:07:19,648 జీన్-పాల్ సార్ట్రే ఒంటరిగా ముసలితనంలో చచ్చాడు. 95 00:07:19,982 --> 00:07:22,651 అతని పెళ్ళాం ఇంకొకరితో కులుకుతుందనుకో. 96 00:07:22,734 --> 00:07:24,653 ఓయీ, వాళ్ళు స్వేచ్ఛాన్వేషకులు. 97 00:07:24,736 --> 00:07:26,572 ఏం అన్వేషించారు? గనేరియానా? 98 00:07:27,656 --> 00:07:29,241 అరే, ఫ్రెంచీ. 99 00:07:29,324 --> 00:07:30,742 ఇంత కష్టపడటం ఎందుకు 100 00:07:30,826 --> 00:07:33,579 ఇంటికి వెళ్ళి తోడుగా పడుకోవటానికి ఒకరు లేనప్పుడు? 101 00:07:33,662 --> 00:07:36,415 అంటే, నేను ప్రతి రాత్రి ఒక్కొక్కరితో పడుకుంటుంటాను. 102 00:07:36,498 --> 00:07:38,542 హా, ఎందుకంటే నువ్వు కూడా ఒంటరి ముసలివాడివి కనుక. 103 00:07:38,625 --> 00:07:40,043 నువ్వు కూడా ఒంటరిగానే చస్తావు. 104 00:07:40,669 --> 00:07:43,088 ఐతే మరి నీకు, మోనిక్‌కు మధ్య ప్రేమ అంత పవిత్రమైతే, 105 00:07:43,172 --> 00:07:45,090 నువ్వెక్కడున్నావని అబద్ధమెందుకు ఆడావు? 106 00:07:55,559 --> 00:07:57,561 నూడుల్ వాడు. ప్యాకింగ్ చేస్తున్నాడు. 107 00:07:58,896 --> 00:08:00,063 మనకేదన్నా దొరకవచ్చు. 108 00:08:41,271 --> 00:08:42,814 మనమక్కడికి వెళ్ళాలేమో కదా? 109 00:08:43,357 --> 00:08:45,025 భయపడకు, బక్క హ్యూయీ. 110 00:08:45,108 --> 00:08:47,945 అలా పిలవకు నన్ను? నా ఎత్తు ఆరు అడుగులు. 111 00:09:43,375 --> 00:09:46,378 త్వరపడండి, పదండి. ఆ బాక్సులు వెతకండి. 112 00:09:53,135 --> 00:09:54,511 ఫ్రెంచీ, వి కోసం వెతుకు. 113 00:10:02,894 --> 00:10:04,980 ఫ్రెంచీ, అరే, పద. ఆ బాక్సులు వెతుకు. 114 00:10:08,358 --> 00:10:09,901 అరే రా, ఫ్రెంచీ, ఏం చేస్తున్నావు? 115 00:10:12,821 --> 00:10:14,031 నీకు చెముడా? 116 00:10:17,242 --> 00:10:18,243 దేవుడా. 117 00:10:25,625 --> 00:10:26,626 అదెవరు? 118 00:10:27,169 --> 00:10:28,628 ఆమెని వదిలేస్తే మంచిది. 119 00:10:28,712 --> 00:10:30,130 లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 120 00:10:30,213 --> 00:10:32,924 మనం వి కోసం వచ్చాం, వెళ్ళిపోదాం అంతే. కాపాడటం మన పని కాదు. 121 00:10:33,967 --> 00:10:35,135 బుచర్‌లా మాట్లాడుతున్నావు. 122 00:10:35,802 --> 00:10:37,596 బ్రతకాలని ఆశ ఉన్న వెధవలా మాట్లాడుతున్నాను. 123 00:10:40,474 --> 00:10:42,351 అబ్బా దేవుడా, ఫ్రెంచీ, ఏంటది... 124 00:10:44,895 --> 00:10:46,355 హే! తనని వదిలెయ్యకు! 125 00:10:53,487 --> 00:10:54,404 ఓరి దేవుడా! 126 00:11:08,794 --> 00:11:09,753 అబ్బా, ఛా. 127 00:11:09,836 --> 00:11:11,797 -హ్యూయీ, పద. పద, హ్యూయీ! -వెళ్ళు, వెళ్ళు! 128 00:11:11,880 --> 00:11:12,881 అరే రా. 129 00:11:37,864 --> 00:11:39,991 కొన్ని వారాల క్రితం, మేమందరం బాగా... 130 00:11:40,075 --> 00:11:41,952 మేమంతా వరండాలో తాగి పడుకొనేవాళ్ళం. 131 00:11:42,911 --> 00:11:44,496 సూపర్ బౌల్ సమయంలోలాగా. 132 00:11:47,332 --> 00:11:49,292 నాకు తెలియదు, నేను తాగానో లేక కానీ... 133 00:11:52,212 --> 00:11:53,338 నేను ప్రయత్నించాను. 134 00:11:55,382 --> 00:11:57,050 నిజంగా ప్రయత్నించాను... 135 00:11:59,302 --> 00:12:00,637 వాళ్ళతో మాట్లాడటానికి. 136 00:12:01,721 --> 00:12:02,722 దేని గురించి? 137 00:12:04,307 --> 00:12:05,392 డాల్ఫిన్ల గురించి. 138 00:12:06,143 --> 00:12:07,686 తెలుసా, జపాన్‌లో, 139 00:12:07,769 --> 00:12:10,939 సంవత్సరానికి వాళ్ళు 20,000 డాల్ఫిన్లని వేటాడి చంపుతారని? 140 00:12:11,022 --> 00:12:12,232 అవి తెలివైన ప్రాణులు. 141 00:12:12,983 --> 00:12:17,487 హా, వాటికి ప్రాంతీయ యాసలు ఇంకా హాస్య చతురత కూడా ఉంటుందిగా. 142 00:12:17,571 --> 00:12:19,990 అంటే, అవి... అవి చాలా కామెడీ చేస్తాయి. 143 00:12:21,783 --> 00:12:22,784 అవును. 144 00:12:23,785 --> 00:12:25,370 ఆ రాత్రి, ఏ-ట్రైన్... 145 00:12:26,830 --> 00:12:29,583 చచ్చిన డాల్ఫిన్‌ని నా బెడ్ మీద పెట్టటం తమాషా అనుకున్నారు 146 00:12:31,626 --> 00:12:33,336 దాని గాలి రంధ్రంలో లిప్‌స్టిక్‌తో. 147 00:12:34,588 --> 00:12:36,381 తెలుసుగా, ఎంత తెలివైన వెధవలో. 148 00:12:39,718 --> 00:12:41,011 క్షమించు. 149 00:12:42,721 --> 00:12:43,847 అది బాధ కలిగించి ఉంటుంది. 150 00:12:46,057 --> 00:12:48,894 హా, నేను... నేను... నేను భిన్నత్వానికి వారసుడిని. 151 00:12:50,729 --> 00:12:52,189 నేను జోక్‌ని. 152 00:12:53,899 --> 00:12:57,194 అంటే, హా, చేపలతో మాట్లాడగలను, ఐతే ఏంటి? 153 00:12:58,320 --> 00:13:01,781 సాల్మన్‌లతో కాపాడబడే అవసరం నీకు ఎన్నిసార్లు కలుగుతుందేంటి? 154 00:13:02,324 --> 00:13:04,493 కెవిన్, అది వాస్తవం కాదు. 155 00:13:05,660 --> 00:13:08,121 నువ్వు లేకపోతే ఆ కార్నివాల్ క్రూజ్ ఓడ గతేమయ్యేది? 156 00:13:09,956 --> 00:13:12,667 హా. తెలుసు. 157 00:13:16,046 --> 00:13:20,342 సరే, నాకు ఆత్మ విమర్శ కావాలి. ఇంకొంచెం ఆత్మవిశ్వాసం చూపించాలి. 158 00:13:21,885 --> 00:13:23,678 అంటే నేనెవరిని కనుక? 159 00:13:24,596 --> 00:13:25,847 నేను సెవన్‌లో ఒకడిని. 160 00:13:25,931 --> 00:13:27,432 అంటే ఏంటి? 161 00:13:27,516 --> 00:13:29,100 నేను అనుకున్నది ఏదైనా చెయ్యగలను. 162 00:13:30,310 --> 00:13:32,020 నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? 163 00:14:00,006 --> 00:14:01,383 ఏంటి చెత్త. 164 00:14:03,385 --> 00:14:04,302 నువ్వు బాగానే ఉన్నావా? 165 00:14:05,095 --> 00:14:07,681 అంటే, ఇంతకంటే ఘోరం ఉండదు అనుకొనేలోపే... 166 00:14:07,764 --> 00:14:09,140 లేదు, కంగారుపడకు. 167 00:14:10,392 --> 00:14:12,394 ఇంకా ఘోరంగా మారుతుంది. 168 00:14:23,822 --> 00:14:26,741 డేవిడ్ మెరిడిత్ ష్మూ స్టే,ఫ్లా-యార్క్‌పెన్‌స్టే,న్యూయార్క్ 169 00:14:30,662 --> 00:14:33,331 హే, బుచర్. ఇది చూడు వచ్చి. 170 00:14:39,045 --> 00:14:40,380 దీనిని చూడు. 171 00:14:43,675 --> 00:14:44,843 వి. 172 00:14:46,386 --> 00:14:48,346 ఐతే, ఏ-ట్రైన్ ఇక్కడ దాస్తున్నాడు. 173 00:14:48,430 --> 00:14:50,682 వాళ్లు ఈ ఆసియన్ పిల్లకి కూడా ఇది ఇస్తున్నారు. 174 00:14:50,765 --> 00:14:51,975 హా, వాళ్లకి కళ్లుంటే కదా. 175 00:14:52,058 --> 00:14:56,646 హా, కానీ ఎందుకు? ఇది వాట్‌కి సంబంధించిందా లేక పక్క దారా? 176 00:14:57,981 --> 00:14:59,441 దీనిలో అలంకరించి పంపారు. 177 00:15:02,652 --> 00:15:04,362 ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకో. 178 00:15:04,446 --> 00:15:05,614 నేను కొంతమందిని కనుక్కుంటాను. 179 00:15:07,699 --> 00:15:09,409 ఆమెకి ఎందుకు డోసింగ్ ఇస్తున్నారసలు? 180 00:15:09,492 --> 00:15:13,038 అక్కడున్న వాడిని అడక్కపోయావా? వాడే ఆమెని బయటికి వదిలింది. 181 00:15:13,580 --> 00:15:15,540 -ఆమె అమాయకురాలిలా అనిపించింది. -అమాయకురాలా? 182 00:15:17,000 --> 00:15:20,837 ఇద్దరు ఆయుధాలున్నవారి కాపలాలో అండర్‌గ్రౌండ్‌లో బోనులో ఉందిగా? 183 00:15:20,920 --> 00:15:22,213 నాకేదో అనిపించింది తనని చూడగానే. 184 00:15:22,297 --> 00:15:24,549 లేదు, ఫ్రెంచీ. ప్లాను ప్రకారం నడుచుకోలేదు నువ్వు. 185 00:15:24,633 --> 00:15:25,967 నువ్వెప్పుడూ ప్లాన్ ఆనుసరించవు, బాబు. 186 00:15:26,051 --> 00:15:27,719 నీ బుద్ధి మార్చుకో ముందు. 187 00:15:27,802 --> 00:15:29,596 లేకపోతే నువ్వు మార్చలేవుగా. ఇంకేంటట? 188 00:15:29,679 --> 00:15:32,557 చిన్నపిల్లల్లా ఎందుకు కొట్టుకుంటున్నారు? 189 00:15:33,183 --> 00:15:35,894 మనమో వాటర్‌గేట్ అంత పెద్ద బురదలో రాయేసాము. 190 00:15:35,977 --> 00:15:38,772 వాట్ ఇంకా సూప్స్ అంతా ఆమె కోసం వెతుకుతుండవచ్చు. 191 00:15:38,855 --> 00:15:42,025 ముందు ఆ అమ్మాయిని పట్టుకోవాలి మనం. 192 00:15:48,156 --> 00:15:49,240 వెతుకుతుండండి. 193 00:15:52,952 --> 00:15:53,953 ఐతే తనెవరు? 194 00:15:54,037 --> 00:15:55,038 ఎవరూ కాదు. 195 00:16:02,253 --> 00:16:04,005 "ఆనీ." స్టార్‌లైట్? 196 00:16:04,089 --> 00:16:07,175 హా, ఎవరూ లేరు. అంటే, మనం డేట్‌కి వెళ్ళలేమోగా. 197 00:16:07,258 --> 00:16:08,677 డేట్ కాదు, అది... 198 00:16:08,760 --> 00:16:11,554 ఆమె నంబర్ కావాలా అని నన్ను అడిగింది, 199 00:16:11,638 --> 00:16:13,765 అప్పుడు మేము మాట వరుసకి సమాచారం ఇచ్చి పుచ్చుకున్నాం, 200 00:16:13,848 --> 00:16:16,518 కానీ అది... ఆ పదం "డేట్" గురించి అస్సలు మాట్లాడుకోలేదు. 201 00:16:16,726 --> 00:16:18,520 తనకిప్పుడే మళ్ళీ కాల్ చెయ్యి. నువ్వు వెళ్లి తీరుతావు. 202 00:16:18,603 --> 00:16:23,024 నియమం ప్రకారం, నేను ఘోరమైన మారణకాండ తరువాత బయటికి వెళ్ళను. 203 00:16:23,108 --> 00:16:26,403 విను, ఇది నీ పని. ఆమె ఫోన్‌ని టాప్ చేస్తావు. 204 00:16:26,486 --> 00:16:28,613 ఇప్పటినుండి, ఆమె మాటలన్నీ మనకి తెలుస్తాయి. 205 00:16:28,697 --> 00:16:31,157 అంటే ఇది అద్భుతమైన అవకాశం. 206 00:16:31,241 --> 00:16:33,410 ఇదంతా నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. 207 00:16:34,744 --> 00:16:38,123 హా, తను... తను చెడ్డది కాదు. 208 00:16:40,333 --> 00:16:44,921 తను సూప్, హ్యూయీ. మిగతావారందరి లాగే తను కూడా. 209 00:16:50,844 --> 00:16:53,388 సరే, మనం దీనిని ఎక్కువకాలం దాచి ఉంచలేం. 210 00:16:53,471 --> 00:16:56,599 ట్రాన్స్‌లూసెంట్ త్వరలో కనిపించకపోతే, జనాలు ఖచ్చితంగా గమనిస్తారు. 211 00:16:56,683 --> 00:16:58,101 మనం దాని కన్నా ముందే ఒక పని చేస్తే? 212 00:16:58,184 --> 00:17:01,104 ప్రపంచానికి చెబుదాం, అతను దేశ సేవలో ప్రమాదవశాత్తూ మరణించాడని? 213 00:17:01,187 --> 00:17:03,606 చాలా గొప్ప అంత్యక్రియలు చేద్దాం, కెన్నడీ కన్నా గొప్పగా. 214 00:17:03,690 --> 00:17:04,607 నాకు తెలీదు. 215 00:17:04,691 --> 00:17:07,569 అమరులైన మన సూపర్‌హీరోలలో ఒకరిని ఎవరో చంపారని ఒప్పుకుందామా? 216 00:17:07,652 --> 00:17:09,571 మిలటరీ బిల్‌కి వీడ్కోలు చెప్పటమే. 217 00:17:09,654 --> 00:17:12,866 ఎక్కువగా ఆలోచించకండి. అతను క్లాసిఫైడ్ మిషన్‌కి వెళ్ళడని చెబుదాం. 218 00:17:12,949 --> 00:17:15,744 ఎక్కడికో చెప్పకూడదు, జాతీయ భద్రతా సమస్య కనుక అని. 219 00:17:15,827 --> 00:17:18,079 మనం చెప్పేదల్లా అతను ఎంఎస్-13తో పోరాడుతున్నాడనే. 220 00:17:18,163 --> 00:17:19,372 హా, ఇది బావుంది. 221 00:17:19,456 --> 00:17:20,874 సరళంగా. పనౌతుంది. బూం. 222 00:17:20,957 --> 00:17:23,042 ఎంఎస్-13, నాకు నచ్చింది. 223 00:17:24,544 --> 00:17:25,420 హల్లో. 224 00:17:27,380 --> 00:17:28,423 ఏంటి? 225 00:17:29,841 --> 00:17:30,717 ఎప్పుడు? 226 00:17:33,052 --> 00:17:34,804 ఎంతమందికి తెలుసు? 227 00:17:35,764 --> 00:17:36,806 ఏడు నిముషాల క్రితం, 228 00:17:36,890 --> 00:17:41,728 సముద్రాంతర విమానం 37 పారిస్ నుండి షికాగో వచ్చేది గాలిలో హైజాక్ అయింది. 229 00:17:41,811 --> 00:17:42,771 ఏడు నిముషాల క్రితం? 230 00:17:42,854 --> 00:17:44,606 హా, నోరాడ్ నుండి మన వేగు సమాచారం పంపాడు. 231 00:17:44,689 --> 00:17:45,899 హైజాకర్లు ఎంతమంది? 232 00:17:45,982 --> 00:17:47,025 ముగ్గురనుకుంటాను. 233 00:17:47,108 --> 00:17:48,777 ఎఫ్-16లని స్క్రాంబుల్ చేసారా? 234 00:17:48,860 --> 00:17:52,822 చెప్పాలంటే అవును. కానీ నువ్వక్కడికి వేగంగా వెళ్ళగలవు. 235 00:17:55,283 --> 00:17:56,659 నాకు ఈ రూం ఇస్తారా? 236 00:17:58,953 --> 00:18:00,121 అట్లాంటిక్ మధ్యలో. 237 00:18:01,164 --> 00:18:02,415 -అవును. -మనుషులు లేని చోట. 238 00:18:02,499 --> 00:18:04,417 విదేశీ నేల మీద నువ్వు నడపకూడదు. 239 00:18:04,501 --> 00:18:06,628 కానీ అంతర్జాతీయ జలాల మీద హైజాక్ అయిన విమానం? 240 00:18:06,711 --> 00:18:09,339 నువ్వు దాన్ని అటకాయిస్తే ఎవ్వరూ ప్రతిఘటించరు. 241 00:18:10,381 --> 00:18:12,550 ఆ పాసింజర్లని ప్రాణాలతో తీసుకు వచ్చావంటే, 242 00:18:13,384 --> 00:18:16,596 మన బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయ్యటానికి ఏ నాయకుడికీ ధైర్యం ఉండదు. 243 00:18:23,478 --> 00:18:25,480 ఇదే మనకున్న అవకాశం. 244 00:18:26,147 --> 00:18:28,149 ట్రాన్స్‌లూసెంట్ కన్నా ముఖ్యం. 245 00:18:29,609 --> 00:18:31,486 అన్నింటికన్నా ముఖ్యం. 246 00:18:31,569 --> 00:18:34,155 విమానం ట్రాకింగ్ అంతర-సముద్ర విమానం #37 247 00:18:36,115 --> 00:18:37,116 గాఢ హాలోథేన్. 248 00:18:40,829 --> 00:18:44,624 ఇది ఖచ్చితంగా కాకపోయినా, కానీ ఇది నీ పిల్లని స్పృహ తప్పిస్తుంది. 249 00:18:44,707 --> 00:18:46,000 ధన్యవాదాలు, పండు. 250 00:18:46,084 --> 00:18:47,877 నేను వెళ్ళాలి. ఈ అమ్మాయి. ఆమె ముందే వెళ్లింది. 251 00:18:47,961 --> 00:18:50,129 హే, నిన్ను మిస్సవుతున్నాను. 252 00:18:52,048 --> 00:18:54,092 బావరీ నుండి పైడ్-ఆ-టెర్రే తెచ్చాను. 253 00:18:56,344 --> 00:18:57,428 నువ్వెప్పుడు వస్తున్నావు? 254 00:18:59,180 --> 00:19:02,475 వీలైనంత త్వరగా. ఒట్టు. 255 00:19:02,559 --> 00:19:03,476 ఒట్టా? 256 00:19:06,688 --> 00:19:10,733 ఆ గ్యాసుని నీ మీద వదిలేలా చెయ్యకు, పండు. 257 00:19:11,401 --> 00:19:12,402 సరే? 258 00:19:12,777 --> 00:19:13,987 సరే. 259 00:19:42,348 --> 00:19:43,182 అబ్బా! 260 00:19:46,019 --> 00:19:47,395 అంతరఖండంలోకి ఎప్పుడు వస్తారు? 261 00:19:49,063 --> 00:19:52,901 కార్పోరల్, నీతో గదిలో ఎవరున్నారన్నది అనవసరం, నాకు అప్‌డేట్ కావాల్సిందే. 262 00:19:54,777 --> 00:19:55,778 దేవుడా. 263 00:19:56,487 --> 00:19:57,822 హే, ఒక్క క్షణం మాట్లాడవచ్చా? 264 00:19:58,323 --> 00:20:00,491 -ఇప్పుడు అంత సమయం లేదు. -నిజంగా అభినందిస్తాను. 265 00:20:00,575 --> 00:20:01,743 -త్వరగా చెప్పేస్తాను, దయచేసి. -కుదరదు. 266 00:20:01,826 --> 00:20:03,119 -ధన్యవాదాలు. -సరే. 267 00:20:05,288 --> 00:20:07,832 ఐతే, నాకో మిషన్ దొరికింది. 268 00:20:09,626 --> 00:20:14,964 ఇంకా అది చాలా ముఖ్యమైనది, అందుకే నేను చేద్దామనుకుంటున్నాను. 269 00:20:15,048 --> 00:20:16,674 నీ అనుమతితోనే అనుకో. 270 00:20:16,758 --> 00:20:18,343 ఏంటి? ఎక్కడ? 271 00:20:18,801 --> 00:20:19,844 ఓషన్‌లాండ్. 272 00:20:20,219 --> 00:20:21,429 ఓషన్‌లాండ్? 273 00:20:21,763 --> 00:20:23,473 హా. ఐతే... 274 00:20:24,223 --> 00:20:26,309 ఆలోచించు, అక్కడున్న డాల్ఫిన్లు, 275 00:20:26,392 --> 00:20:29,646 అంటే వాటికి సరైన తిండి ఉండదు, హింసకి గురవుతుంటాయి. 276 00:20:31,147 --> 00:20:32,815 నిజం చెప్పాలంటే, అవి బాగా విసుగెత్తి పోయాయి. 277 00:20:33,983 --> 00:20:37,278 వాటి మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. 278 00:20:37,362 --> 00:20:39,447 జనాలు దానికి బాగా స్పందిస్తారని అనిపిస్తుంది. 279 00:20:40,615 --> 00:20:43,368 నీకు తెలుసు కదా నువ్వు కేంద్ర బిందువువని 280 00:20:43,451 --> 00:20:45,453 ఓష‌న్‌లాండ్ శిశిరపు ప్రచారానికి. 281 00:20:45,536 --> 00:20:47,872 హా, అంటే, అది, దానిని వదిలెయ్యవచ్చు కదా? 282 00:20:47,956 --> 00:20:49,248 ఆ డీల్ చెత్తదనుకో. 283 00:20:49,332 --> 00:20:50,750 లేదు, కుదరదు. 284 00:20:50,833 --> 00:20:52,085 విను, నేను చెప్పేది, అది, 285 00:20:52,168 --> 00:20:54,462 కొంచెం మంచి సత్తువ ఉన్న పని చేద్దామని. 286 00:20:56,464 --> 00:20:58,883 -సరే. విన్నాను. సరే. -హా? సరే. 287 00:21:00,259 --> 00:21:01,260 డీప్. 288 00:21:02,679 --> 00:21:03,972 నీ శక్తి మేరకు ఆడు. 289 00:21:19,654 --> 00:21:22,281 హే, బేబీ. హే. 290 00:21:29,372 --> 00:21:30,540 ఏం చేసావు నువ్వు? 291 00:21:31,916 --> 00:21:33,584 నువ్వేమంటున్నావు అసలు? 292 00:21:33,668 --> 00:21:36,045 కాంపౌండ్ వి గురించి ఎవరికి చెప్పావు? 293 00:21:37,505 --> 00:21:40,299 ఎవరికీ చెప్పలేదే. ఎందుకు? ఏం... 294 00:21:40,383 --> 00:21:44,345 నాకు తప్ప అది తెలిసిన ఇంకో ప్రాణి నువ్వే కనుక, 295 00:21:44,804 --> 00:21:46,139 నేను ఎక్కడ తీసుకుంటానో అనే విషయం. 296 00:21:46,806 --> 00:21:50,893 నేను ఎవరికీ ఏం చెప్పలేదు. నువ్వు అతిగా భయపడుతున్నావు. 297 00:21:50,977 --> 00:21:52,937 ఇంకెవరెవరికి చెప్పావు? 298 00:21:59,235 --> 00:22:00,570 నా మీద అరవకు. 299 00:22:01,738 --> 00:22:03,239 నా మాట విను. 300 00:22:04,907 --> 00:22:06,159 కూర్చో. 301 00:22:17,003 --> 00:22:19,464 చూడు, ఐ లవ్ యూ. అది నీకు తెలుసు. 302 00:22:20,131 --> 00:22:22,216 మనం కలిసిన మొదటి రోజు నుండే నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాను... 303 00:22:22,300 --> 00:22:23,468 నిజంగానా? 304 00:22:23,968 --> 00:22:28,598 రేస్‌లో నీ మాటలు విన్నాను. గర్ల్‌ఫ్రెండ్ లేదు? నేను ఖాళీ అని? 305 00:22:28,681 --> 00:22:33,186 అరే, అలాంటివి చెప్పాలి నేను. ఇది నీకు తెలుసు. వాళ్లు చెప్పిస్తారని. 306 00:22:34,187 --> 00:22:35,354 అది నా బ్రాండ్. 307 00:22:39,317 --> 00:22:40,485 ఇక్కడికి రా. 308 00:22:42,111 --> 00:22:43,196 ఇక్కడికి రా. 309 00:22:49,577 --> 00:22:51,329 నీకు మళ్ళీ తిరగబెట్టటం గుర్తుందా? 310 00:22:52,205 --> 00:22:54,624 -హా. -నేను ఉండి నీకు వీపు రాయడం? 311 00:22:55,416 --> 00:22:57,376 వాంతి చేసుకుంటే శుభ్రం చేయడం? 312 00:22:59,879 --> 00:23:02,006 నీకోసం నేనెప్పుడూ ఉంటాను. 313 00:23:07,345 --> 00:23:08,721 తెలుసు, బేబీ. 314 00:23:10,932 --> 00:23:12,433 దయచేసి. 315 00:23:13,976 --> 00:23:15,561 నువ్వేం చెప్పావో చెప్పు. 316 00:23:16,979 --> 00:23:19,107 ఎందుకంటే ప్రమాదంలో ఉన్నాం. చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. 317 00:23:26,447 --> 00:23:28,199 నేనెవరికీ చెప్పలేదు. 318 00:23:45,550 --> 00:23:48,136 ఏదేమైనా, నువ్వు బట్టలు సర్దేసుకోవాలి, 319 00:23:48,219 --> 00:23:49,679 నీకు కావలసినవన్నీ సర్దుకో. 320 00:23:50,596 --> 00:23:51,848 ఎందుకు? ఎక్కడికి వెళుతున్నాం? 321 00:23:52,557 --> 00:23:54,308 నేను చూసుకుంటాను అంతా. 322 00:23:54,392 --> 00:23:56,352 కానీ అంతవరకూ, నిన్ను సురక్షితమైన చోటులో ఉంచాలి, 323 00:23:56,435 --> 00:23:58,521 హోంలాండర్‌కి తెలిసేలోపు. 324 00:24:00,857 --> 00:24:02,191 ఐ లవ్ యూ. 325 00:24:07,864 --> 00:24:09,157 లవ్ యూ, టూ. 326 00:24:36,517 --> 00:24:38,352 మానిక్యూరా? పెడిక్యూరా? ప్రత్యేక డీల్. 327 00:24:45,109 --> 00:24:47,778 కామెడీ డాల్ఫిన్లు అహోయ్ అద్భుత ప్రదర్శన, 328 00:24:47,862 --> 00:24:50,448 ఈ రెండు తిక్క మొహాల ఆధ్వర్యంలో. 329 00:24:50,531 --> 00:24:53,492 ఈ శిశిరం, గుర్తుంచుకోండి డీప్‌గా వెళ్ళండి. 330 00:24:53,576 --> 00:24:54,493 ఓషన్‌లాండ్ వెళ్ళండి. 331 00:24:55,203 --> 00:24:56,746 సరే మరి, నీ సంగతి చూద్దాం. 332 00:25:11,677 --> 00:25:13,846 నువ్వు... ఇంతకుముందు బౌల్ చేసావా? 333 00:25:14,805 --> 00:25:17,141 హా, కొంచెం సాన పెట్టాలంతే. నువ్వు? 334 00:25:17,225 --> 00:25:20,811 హా, ఇక్కడే, చెప్పాలంటే. నా జీవితమంతా. 335 00:25:21,896 --> 00:25:24,774 మగవాళ్ళ బాత్రూంలో 14 ఏళ్ళప్పుడు ఆమీ సీలర్‌తో తొలి ముద్దు ఇక్కడే పెట్టుకున్నా. 336 00:25:25,107 --> 00:25:26,442 అది చాలా రొమాంటిక్‌గా ఉందే. 337 00:25:27,109 --> 00:25:30,863 హా. ఆమె తన తొలిముద్దుని అలానే ఊహించుకొని ఉంటుందిగా. 338 00:25:30,947 --> 00:25:33,241 మన్నించాలి, నీ తొలిముద్దు ఎక్కడ? 339 00:25:33,324 --> 00:25:35,868 ప్రామ్. చాలా బావుంది. 340 00:25:37,703 --> 00:25:41,707 ఆగు, సీనియర్ ప్రామ్? అంటే, నీ తొలిముద్దు నీకు 18 ఏళ్ళప్పుడా? 341 00:25:43,960 --> 00:25:46,963 నువ్వు జోక్ చెయ్యట్లేదు, పర్లేదు, బావుంది. 342 00:25:47,380 --> 00:25:51,050 హా, నా చిన్నతనమంతా క్రీస్తు-ప్రభావంతో గడిచింది. 343 00:26:00,851 --> 00:26:02,228 తరువాత తను నన్నెప్పుడూ బయటికి పిలవలేదు. 344 00:26:02,311 --> 00:26:04,772 క్షమించు, ఏదో చెపుతున్నావు? 345 00:26:05,856 --> 00:26:07,775 లేదు, ప్రామ్ గురించి అంతే. 346 00:26:09,068 --> 00:26:11,529 -అదేంటి? నీ సంగతి... -ఏంలేదు, అది... ఏదో తిక్క పని. 347 00:26:13,322 --> 00:26:15,658 నేను... నేను ఒకటి విసురుతాను. 348 00:26:21,914 --> 00:26:23,958 ఐతే, ఎలా... ట్రాన్స్‌లూసెంట్ ఎలాంటివాడు? 349 00:26:25,584 --> 00:26:27,295 మాట అంతగా మారుస్తున్నావు. 350 00:26:28,004 --> 00:26:29,422 హా, అవును. నన్ను క్షమించు. 351 00:26:29,505 --> 00:26:30,965 క్షమించు, హా, ఏదో ఆలోచన అడిగేసాను. 352 00:26:31,048 --> 00:26:32,383 చిన్నప్పుడు అతను నా ఫేవరేట్. 353 00:26:32,466 --> 00:26:35,219 మిగతావాళ్ళంతా వెధవలన్నావు, అతను కూడా వెధవేనా? 354 00:26:36,220 --> 00:26:41,142 అంటే, అది, అతనికి ఏకాంతం లేదా వ్యక్తిగత హద్దులు అంత బాగా తెలియవని మాత్రం చెప్తాను. 355 00:26:42,435 --> 00:26:47,189 అంతే తప్ప అతను చాలా వరకూ ఒంటరివాడు. అతని ఖాళీ సమయమంతా అతని బిడ్డతో గడుపుతాడు. 356 00:26:50,401 --> 00:26:51,610 అతనికి బిడ్డున్నాడా? 357 00:26:51,694 --> 00:26:54,071 హా, పెళ్ళైన వెంటనే విడాకులనుకుంటాను. 358 00:26:54,155 --> 00:26:58,367 అతనికి 10 ఏళ్లు. హంటరో లేక మావెరిక్ ఏదో అలాంటి పేరే తనది. 359 00:27:27,438 --> 00:27:28,439 పర్లేదు. 360 00:28:05,935 --> 00:28:08,062 సరే మరి, అందరూ, అంతా అయిపోయింది. 361 00:28:08,854 --> 00:28:11,482 ఇప్పడంతా సురక్షితమే. మీకేం కాదు. 362 00:28:12,775 --> 00:28:14,235 ధన్యవాదాలు, హోంలాండర్! 363 00:28:15,277 --> 00:28:16,362 లేదు, లేదు... 364 00:28:19,031 --> 00:28:23,160 అరే మీరంతా. మీరంతా. చాలా ధైర్యంగా ఉన్నారు. 365 00:28:23,744 --> 00:28:25,037 -బాగానే ఉన్నావా, తల్లి? -హా. 366 00:28:25,121 --> 00:28:26,580 -హా? మంచిది. -హా. 367 00:28:27,415 --> 00:28:29,583 మీరు చాలా బాగా చేసారు. అద్భుతం. 368 00:28:29,667 --> 00:28:30,626 వెళ్ళు, మేవ్! 369 00:28:30,709 --> 00:28:33,546 హే, క్వీన్ మేవ్‌కు అంతా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. 370 00:28:35,256 --> 00:28:36,549 మేవ్ నువ్వంటే మాకిష్టం. 371 00:28:40,010 --> 00:28:41,053 కెప్టెన్? 372 00:28:45,349 --> 00:28:46,434 ఆగు. ఆగు. 373 00:28:47,059 --> 00:28:49,437 శాంతించు, బాబు. కంగారుపడకు. 374 00:28:50,646 --> 00:28:52,690 అదిగో అలా. స్థిమితపడు. 375 00:29:04,452 --> 00:29:05,744 ఎటిసి! 376 00:29:07,621 --> 00:29:10,332 అది చచ్చింది. విమానం నడపగలవా? 377 00:29:11,792 --> 00:29:13,169 నడిపినా ప్రయోజనం లేదు. 378 00:29:16,755 --> 00:29:18,048 ఏం చేద్దాం మరి? 379 00:29:27,850 --> 00:29:29,560 అంతా బాగానే ఉందా? నేను... నేను అది... 380 00:29:29,643 --> 00:29:30,644 నీ సీట్లోకి వెళ్ళి కూర్చో. 381 00:29:30,728 --> 00:29:32,354 సరే మరి, అంతా. శాంతంగా ఉండండి. 382 00:29:32,438 --> 00:29:35,566 మీ సీట్లలో మీరు కూర్చోండి. అంతా బాగానే ఉంది. 383 00:29:37,067 --> 00:29:38,694 అటు వెళ్ళాలి. విమానాన్ని పైకెత్తాలి. 384 00:29:38,777 --> 00:29:40,070 విమానం ఎత్తాలా? 385 00:29:40,154 --> 00:29:43,073 ఎలా? నుంచోవటానికి కింద అడుగు లేదు. ఇదంతా గాలేగా. 386 00:29:43,157 --> 00:29:45,576 నాకు తెలియదు, అలానే ఎగరవెయ్యి, సరి చెయ్యి. 387 00:29:45,659 --> 00:29:48,996 అంత వేగంలో, విమానం తల్లక్రిందులైనా ఆవుతుంది 388 00:29:49,079 --> 00:29:50,998 లేదా నేను చచ్చూరుకుంటాను... 389 00:29:56,629 --> 00:30:00,633 అది చాలా పెద్దది. అంతా బాగానే ఉంది. కంగారుపడకండి. 390 00:30:04,595 --> 00:30:06,430 సరే. సరే. 391 00:30:06,514 --> 00:30:09,183 అందరినీ ఒక్కొక్కరుగా తీసుకెళ్ళు. నేల మీదకి తీసుకెళ్లి దింపు... 392 00:30:09,808 --> 00:30:12,853 ఏంటి? 123 సార్లు తిరగాలా? 393 00:30:13,354 --> 00:30:15,064 మేవ్ ఆలోచించు. 394 00:30:18,859 --> 00:30:19,902 మన పనైపోయింది. 395 00:30:21,779 --> 00:30:23,405 -దయచేసి. -అంతా బాగానే ఉంది, గయ్స్. 396 00:30:23,489 --> 00:30:25,616 అంతా బాగానే ఉంది. మనం బాగానే ఉన్నాం. 397 00:30:25,699 --> 00:30:26,784 ఆగు, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా? 398 00:30:26,867 --> 00:30:29,119 లేదు. లేదు, లేదు, లేదు. వెనక వైపు ఒకసారి చూడటానికి వెళ్తున్నాను. 399 00:30:31,372 --> 00:30:32,957 దేవుడా. వెళ్ళిపోతున్నావు. వదిలేసి పోతున్నాడు. 400 00:30:33,040 --> 00:30:34,250 వెళ్ళట్లేదని చెపుతున్నాగా. 401 00:30:37,169 --> 00:30:39,547 హోంలాండర్, మమ్మల్ని కాపాడతావా? 402 00:30:39,964 --> 00:30:43,551 బంగారం, ఖచ్చితంగా కాపాడతాను. నమ్ము. 403 00:30:43,634 --> 00:30:46,387 ఇక్కడున్న అందరినీ కాపాడుతాను. కంగారుపడకండి. 404 00:30:48,138 --> 00:30:50,224 పర్లేదు. పర్లేదు. 405 00:30:51,725 --> 00:30:53,018 మేడమ్, శాంతించండి. 406 00:30:53,310 --> 00:30:55,020 మేవ్! 407 00:31:15,207 --> 00:31:19,128 సరే, మీరిద్దరూ. మాస్కులు తియ్యండి. అరే. 408 00:31:20,546 --> 00:31:21,755 ఇప్పుడు, వీళ్ళని తీసుకెళ్ళు. 409 00:31:22,548 --> 00:31:23,799 దయచేసి మమ్మల్ని కాపాడు! 410 00:31:26,260 --> 00:31:27,595 -వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళు. -లేదు, లేదు. 411 00:31:27,678 --> 00:31:28,929 -వీళ్ళిద్దరినే. -వద్దు. 412 00:31:29,013 --> 00:31:31,890 ఏంటి, ప్రపంచానికి చెప్పటానికా మిగతా అందరినీ చావుకి వదిలేసామని? 413 00:31:31,974 --> 00:31:34,226 -అరే! -వద్దు, మేవ్, వద్దు... 414 00:31:34,310 --> 00:31:37,313 వెనక్కి వెళ్ళండి. అంతా, వెనక్కి వెళ్ళండి. 415 00:31:37,396 --> 00:31:40,232 మీరంతా వెనక్కి వెళ్ళకపోతే లేజర్‌తో బూడిద చేస్తానందరినీ! 416 00:31:40,316 --> 00:31:42,234 అందరినీ బూడిద చేసేస్తాను! 417 00:31:43,319 --> 00:31:44,570 వెనక్కి వెళ్ళండి. 418 00:31:45,738 --> 00:31:46,864 పద. 419 00:31:48,324 --> 00:31:49,950 వద్దు, ఆగు, వద్దు! 420 00:31:50,034 --> 00:31:51,118 దయచేసి ఆగు! 421 00:31:51,201 --> 00:31:52,286 -క్షమించాలి. -దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళు. 422 00:31:52,369 --> 00:31:55,581 -దయచేసి! -దయచేసి మమ్మల్ని వదిలెయ్యవద్దు, మేవ్. 423 00:31:55,664 --> 00:31:56,832 మేవ్! 424 00:31:57,583 --> 00:31:58,709 వాళ్ళతో కలిసి చావకు. 425 00:32:01,754 --> 00:32:02,838 దయచేసి. 426 00:32:02,921 --> 00:32:04,590 -నీకు ఏమైంది అసలు? -మేవ్. 427 00:32:05,341 --> 00:32:07,843 నన్ను క్షమించు. నన్ను క్షమించు. 428 00:32:07,926 --> 00:32:11,013 దయచేసి తనని తీసుకెళ్ళు. నా కూతురిని తీసుకెళ్లు! 429 00:32:12,931 --> 00:32:14,266 హోంలాండర్? 430 00:32:14,350 --> 00:32:17,311 ఆగు! దయచేసి! దయచేసి తనని తీసుకెళ్ళు. తనని తీసుకెళ్ళు! 431 00:32:47,883 --> 00:32:49,385 ఇది చూడు. 432 00:32:50,052 --> 00:32:51,178 హత్య. 433 00:32:51,261 --> 00:32:52,596 చాలా త్వరగా వచ్చావు ఇక్కడికి. 434 00:32:52,680 --> 00:32:54,181 హా, స్క్వాకర్‌లో వచ్చింది. 435 00:32:54,264 --> 00:32:55,432 యాసేంటి అలా ఉంది? 436 00:32:55,849 --> 00:32:56,934 నీ యాసే అలా ఉందేంటి? 437 00:32:58,268 --> 00:32:59,853 ఇక్కడెప్పుడైనా తనని చూసావా? 438 00:33:01,313 --> 00:33:03,023 సంవత్సరం క్రీతం. 439 00:33:07,778 --> 00:33:08,987 అది గ్యాంగ్ గొడవ. 440 00:33:11,365 --> 00:33:12,616 గ్యాంగ్ గొడవ? 441 00:33:13,367 --> 00:33:14,868 అదెవరు చెప్పారు నీకు? 442 00:33:15,327 --> 00:33:16,578 నీతో వాదించను నేను. 443 00:33:17,705 --> 00:33:18,706 నేను పరిశీలిస్తాను. 444 00:33:20,416 --> 00:33:21,500 మన్నించాలి. 445 00:33:24,211 --> 00:33:25,462 చీర్స్, బాబు. 446 00:33:45,065 --> 00:33:48,360 ఏ-ట్రైన్ నన్ను వారం క్రితం చూసాడు. నన్ను గుర్తుపడితే ఎలా? 447 00:33:48,444 --> 00:33:49,862 అతను నిన్ను చూడలేదు. 448 00:33:51,113 --> 00:33:53,490 విను, చెప్పటం చాలా తేలిక, బుచర్. కానీ నాకోసం మనుషులున్నారు. 449 00:33:54,616 --> 00:33:55,701 నాకు లేరనేగా? 450 00:33:57,828 --> 00:34:02,374 చూడు, వాట్ గ్యాంగ్ గొడవలోకి సూప్‌ను పంపదు. సరేనా? 451 00:34:02,458 --> 00:34:03,751 అతను ఆ అమ్మాయి కోసం వచ్చాడు. 452 00:34:03,834 --> 00:34:05,544 హే, బాబు, ఆ అమ్మాయి ఎవరు? 453 00:34:06,462 --> 00:34:10,132 రాబర్టా చో. నలుగురు పిల్లల తల్లి, మెక్సికన్ తిండి ఇష్టం, 454 00:34:10,215 --> 00:34:13,385 పసిఫిక్ పై నుండి వచ్చిన అనేక మంది వలసదారులలో ఒకరు. 455 00:34:13,510 --> 00:34:14,803 మన అమ్మాయిలాగానా. 456 00:34:14,887 --> 00:34:16,847 ఏ-ట్రైన్, సెల్ఫీ ఇస్తావా? 457 00:34:21,518 --> 00:34:24,271 ఆ వెధవ మాన్‌హాటన్ అంతా 30 నిముషాలలో చుట్టేస్తాడు. 458 00:34:24,354 --> 00:34:26,356 మనకన్నా ముందే కనిపెట్టేస్తాడు. 459 00:34:26,440 --> 00:34:28,984 లేదు, కనిపెట్టడు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసు నాకు. 460 00:34:29,943 --> 00:34:31,737 పెన్ స్టేషన్. 461 00:34:32,321 --> 00:34:35,157 ఆమె ఏదో పని చేసుకొని బ్రతుకుతుంది. ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. 462 00:34:39,745 --> 00:34:43,582 నేను ఎజీకియల్, బిలీవ్ ఎక్స్‌పోలో నన్ను కలువండి. 463 00:34:43,665 --> 00:34:47,795 జూన్ 6 నుండి 10 వరకూ ఫెయిర్ గ్రౌండ్స్‌లో. సమారిటన్ ఎంబ్రేస్ స్పాన్సర్ చేస్తుంది. 464 00:34:47,878 --> 00:34:49,671 సంగీతం ఉంటుంది. మనం... 465 00:34:49,755 --> 00:34:50,589 ప్రార్థనలు చేస్తాం. 466 00:34:50,672 --> 00:34:51,632 ఫుడ్ ట్రక్స్ 467 00:34:51,715 --> 00:34:54,009 కూడా ఉంటాయి, హా, 468 00:34:54,092 --> 00:34:56,261 క్రీస్తు. 469 00:34:56,345 --> 00:34:57,221 హోంలాండర్ 470 00:34:57,304 --> 00:34:58,263 స్టార్‌లైట్ 471 00:34:58,347 --> 00:34:59,556 ద సెవెన్ నుండి. 472 00:34:59,640 --> 00:35:01,266 -హే. -తెలుసు. 473 00:35:01,350 --> 00:35:03,727 చూడు, నేను వాళ్ళని మతం మార్చటానికి అలా చెయ్యట్లేదు. 474 00:35:03,811 --> 00:35:07,648 నేను అది... కుర్రవాళ్ళకి పానెల్ చేస్తున్నాను. ఇంకా... 475 00:35:08,232 --> 00:35:10,901 నాకు ఇచ్చే రుసుంని కోవెనంట్ హౌస్‌కి ఇచ్చేస్తున్నాను. 476 00:35:11,443 --> 00:35:15,030 సిటీలోకెల్లా మంచిదానివి నువ్వు. 477 00:35:15,113 --> 00:35:16,198 లేదు, నిజంగా. 478 00:35:16,281 --> 00:35:18,784 మిగతా మంచివాళ్ళంతా ముసుగేసుకొని పడుకోవటమే. 479 00:35:19,701 --> 00:35:21,453 అంటే, అందుకే నేను చేస్తున్నాను. 480 00:35:21,537 --> 00:35:23,497 కక్ష కోసం, వ్యక్తిగత పేరు కోసం. 481 00:35:29,837 --> 00:35:32,923 -బాగానే ఉన్నావా? -హా. హా. హా. 482 00:35:36,677 --> 00:35:38,929 నువ్వు కొంచెం... 483 00:35:39,638 --> 00:35:41,223 తెలియదు. 484 00:36:04,496 --> 00:36:05,497 సరే. 485 00:36:07,958 --> 00:36:10,961 నేను నిజం చెబుతాను. నిజం చెప్పాలంటే, 486 00:36:12,880 --> 00:36:14,548 నీమీద కొంచెం అనుమానంగా ఉంది. 487 00:36:15,883 --> 00:36:16,925 అవునా? 488 00:36:17,634 --> 00:36:21,138 హా. అంటే, నువ్వు చాలా సార్లు బౌలింగ్ చేసానన్నావు 489 00:36:21,221 --> 00:36:23,891 ఇంకా నీకేమో, అదే, అతీతశక్తులున్నాయి. 490 00:36:23,974 --> 00:36:26,476 ఐనా కానీ నీ బౌలింగ్ చాలా ఘోరంగా ఉంది. 491 00:36:29,479 --> 00:36:30,856 ఏం జరుగుతుందో చెప్పనా? 492 00:36:30,939 --> 00:36:32,816 నువ్వు కావాలనే చేస్తున్నావు 493 00:36:32,900 --> 00:36:35,986 మొదటి డేట్‌లోనే అన్నీ చూపించకూడదు అన్న వింత కారణంగా అనుకుంటాను. 494 00:36:38,530 --> 00:36:41,283 నా ఇగోని సంతృప్తిపరచటం ఆపి నీ నైపుణ్యం చూపిస్తావా ఇంక. 495 00:36:50,834 --> 00:36:52,085 దేవుడా. 496 00:36:55,005 --> 00:36:56,506 ఇది స్ట్రైక్ అంటే. 497 00:36:59,009 --> 00:37:00,218 హా. 498 00:37:02,971 --> 00:37:03,972 8వ ఎవెన్యూ సబ్‌వే 499 00:37:04,056 --> 00:37:06,099 హా, చాలా బావుంది, బాబు. బాగా చూసారు. ధన్యవాదాలు. 500 00:37:07,392 --> 00:37:09,019 అదే, మమ్మల్ని సస్పెన్స్‌లో పెట్టకు. 501 00:37:09,102 --> 00:37:12,481 సరే, డెషాన్ అన్న మా ఇంటి దగ్గరుండేవాడు, ఇప్పుడు ప్యాకేజీలు డెలివరీ చేస్తున్నాడు. 502 00:37:12,564 --> 00:37:14,316 హా, నాకు కావాల్సిన సమాచారం కాదు. 503 00:37:14,399 --> 00:37:15,525 అతను ఎకౌంట్ నంబర్ చెక్ చేసాడు, 504 00:37:15,609 --> 00:37:18,820 వి ఉన్న బాక్స్ వచ్చేది సమారిటన్ ఎంబ్రాస్ నుండి. 505 00:37:18,904 --> 00:37:20,238 ఎజీకియల్ సూప్ చారిటీనా? 506 00:37:21,573 --> 00:37:25,452 ఆ దేవుడిని-ప్రార్థించే, సాగే వెధవకి దానికి సంబంధం ఏంటి? 507 00:37:25,535 --> 00:37:27,371 ఆ అమ్మాయి దొరికితే, మనకి తెలుస్తుంది. 508 00:37:28,288 --> 00:37:29,706 హా. 509 00:37:29,790 --> 00:37:33,043 సరే మరి, ప్లాట్‌ఫార్ములు. కింది అంతస్తు. నేను పైకి వెళతాను. 510 00:37:33,126 --> 00:37:34,503 ఎవరికి కనిపించినా, ఫ్రెంచీకి చెప్పండి 511 00:37:34,586 --> 00:37:36,213 అక్కడే తనతో ఉండండి మనం గ్యాస్ వాడేవరకూ సరేనా? 512 00:37:49,559 --> 00:37:50,727 మీరు ఇప్పుడే చూస్తుంటే కనుక... 513 00:37:50,811 --> 00:37:52,104 హ్యాక్ అయిన విమానం #37 మాయం అయ్యింది 514 00:37:52,187 --> 00:37:54,481 ...అధికారులు రాడార్ ఇంకా శాటిలైట్ దృశ్య సంబంధాలని పూర్తి కోల్పోయారు 515 00:37:54,564 --> 00:37:57,651 హైజాక్ అయిన విమానం 37, చాలా కష్టం అంటున్నారు. 516 00:37:57,734 --> 00:38:01,238 అట్లాంటిక్ పైన శోధక విమానాలు ఆ విమానపు జాడ కోసం వెతుకుతున్నాయి. 517 00:38:53,331 --> 00:38:55,500 సంప్రదింపులు - డబ్ల్యూ. బుచర్ 518 00:38:58,336 --> 00:39:00,422 టెక్ స్టోర్ 519 00:39:06,219 --> 00:39:07,220 లేదు, లేదు. 520 00:39:11,058 --> 00:39:12,350 పర్లేదు. 521 00:39:13,185 --> 00:39:14,436 అది పోయింది. 522 00:39:16,104 --> 00:39:17,272 అది పోయింది, చూసావుగా? 523 00:39:19,316 --> 00:39:20,567 నిన్ను బాధ పెట్టటానికి రాలేదు. 524 00:39:27,449 --> 00:39:28,742 నీకు సంగీతం ఇష్టమా? 525 00:39:30,494 --> 00:39:31,703 నాకు కూడా ఇష్టమే. 526 00:39:34,831 --> 00:39:37,626 ఎవరికీ చెప్పని రహస్యం నీకొకటి చెప్పనా? 527 00:39:44,216 --> 00:39:45,926 నా చిన్నప్పుడు, 528 00:39:46,718 --> 00:39:48,512 మా నాన్న, అమ్మ దగ్గరినుండి నన్ను ఎత్తుకొచ్చాడు. 529 00:39:50,388 --> 00:39:53,391 మార్సే‌లో. అర్థరాత్రి, ఇంట్లోకి వచ్చి పట్టుకెళ్ళాడు. 530 00:39:53,683 --> 00:39:57,229 చాలా ఏళ్లు తనే పెంచాడు. హోటళ్ళలోనే బ్రతికాం. 531 00:39:58,688 --> 00:40:00,816 రాత్రుళ్లు చాలాసార్లు నడకకి వెళ్ళేవాళ్లం, 532 00:40:02,776 --> 00:40:05,112 గలాష్ తాగేవాళ్ళం, నేనంటే ఇష్టమనేవాడు. 533 00:40:05,195 --> 00:40:06,196 తరువాత... 534 00:40:13,036 --> 00:40:15,205 చాలాసార్లు పారిపోవటానికి చూసేవాడిని. 535 00:40:20,752 --> 00:40:23,130 బస్సుల మీద, రైళ్ళ మీద, 536 00:40:23,213 --> 00:40:25,757 మార్సేకు వెళ్ళటానికి చాలా చేసాను. 537 00:40:28,051 --> 00:40:29,636 అమ్మ దగ్గరికి. 538 00:40:31,638 --> 00:40:33,473 కానీ ప్రతిసారి, తనకి దొరికిపోయేవాడిని. 539 00:40:37,936 --> 00:40:40,188 అందుకే, ఇంటికి వెళ్ళాలన్న కోరిక గురించి నాకు బాగా తెలుసు. 540 00:40:47,904 --> 00:40:49,906 చూసావా? నీ రహస్యం నాకు తెలుసు. 541 00:40:53,034 --> 00:40:54,578 నువ్వు చెడ్డదానివి కాదు. 542 00:40:56,621 --> 00:40:58,582 భయపడుతున్నావంతే. 543 00:41:06,339 --> 00:41:08,008 నా సహాయం తీసుకో. 544 00:41:33,366 --> 00:41:35,994 వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. 545 00:41:36,119 --> 00:41:38,413 ఫ్రెంచీ, తనని చూసావా? ఎటువైపు వెళ్ళింది? 546 00:41:38,496 --> 00:41:39,748 -తెలియదు. -గ్యాస్ పెట్టటానికి చూసావా? 547 00:41:39,831 --> 00:41:40,957 -లేదు. -ఎందుకని? 548 00:41:41,041 --> 00:41:42,334 సరైన పని అనిపించలేదు. 549 00:41:42,417 --> 00:41:43,793 సరైనది కాదని ప్లాన్ ప్రకారం చెయ్యలేదా? 550 00:41:43,877 --> 00:41:45,253 క్షమించు, సరేనా? 551 00:41:49,674 --> 00:41:53,178 షాన్ జకౌస్కీ. అంతర దేశ టీం. 552 00:41:53,929 --> 00:41:58,516 నాకు అతనంటే పిచ్చి, చివరికి అతను నన్ను పార్టీకి పిలిచాడు. 553 00:41:58,600 --> 00:42:02,312 నా జుట్టు బావుంది, చేతులు పట్టుకున్నాం, అంతా సరిగ్గా ఉంది. 554 00:42:02,395 --> 00:42:04,356 ఐతే, హఠాత్తుగా, సీనియర్ ఒకడు షాన్‌ను తోసాడు, 555 00:42:04,439 --> 00:42:07,525 తరువాత అతనిని కొట్టాడు, ముందుకి వచ్చాను. 556 00:42:07,609 --> 00:42:08,818 నేను అతని నడ్డి మీద కొట్టాను. 557 00:42:09,611 --> 00:42:11,154 మంచి పని చేసావు. 558 00:42:11,238 --> 00:42:13,323 -షాన్ ఎలా కృతజ్ఞతలు చెప్పాడో తెలుసా? -హా. 559 00:42:13,406 --> 00:42:16,493 మళ్లీ నాతో మాట్లాడలేదు. ఒక్కసారి కూడా. 560 00:42:18,203 --> 00:42:19,579 అప్పుడే నేను తెలుసుకున్నాను, 561 00:42:19,663 --> 00:42:21,957 నీకు నచ్చిన అబ్బాయి దగ్గర నీ శక్తి చూపించకూడదని. 562 00:42:24,251 --> 00:42:28,129 అంటే, నిజంగా, షాన్ జకౌస్కీ పిరికి సన్నాసి. 563 00:42:33,426 --> 00:42:36,263 బౌలింగ్‌లో నిన్ను ఓడించటం నిన్ను ఇబ్బంది పెట్టదా, 564 00:42:37,138 --> 00:42:39,307 అన్నింటిలో? 565 00:42:40,058 --> 00:42:41,851 నిన్ను అణిచేస్తే? 566 00:42:41,935 --> 00:42:43,478 ఓరి దేవుడా. భయపెట్టటమా లేక మాటిస్తున్నావా? 567 00:42:45,063 --> 00:42:47,232 లేదు. లేదు. నేను... 568 00:42:48,275 --> 00:42:51,820 అది చాలా బావుంటుంది. నిజమైన నువ్వు. 569 00:42:57,409 --> 00:42:59,035 కెచప్ అంటింది. 570 00:43:02,080 --> 00:43:04,040 ఏంటి? అది నీకు నచ్చలేదా? 571 00:43:04,666 --> 00:43:06,042 నీకు కుదరదా? 572 00:43:16,136 --> 00:43:18,513 నా స్థానం అట్టిపెట్టు. ఇప్పుడే వస్తాను. 573 00:43:53,048 --> 00:43:55,050 -హే. -హే. 574 00:43:59,846 --> 00:44:01,306 ఐతే, అమ్మాయి ఎక్కడ, ఫ్రెంచీ? 575 00:44:01,389 --> 00:44:03,641 సైకో అమ్మాయిల మంత్రగాడివయ్యావుగా హఠాత్తుగా. 576 00:44:03,725 --> 00:44:06,603 సబ్‌వేలో ఉండవచ్చు. ఇంటికి వెళ్ళటానికి రైలు కోసం వెళ్ళిందేమో. 577 00:44:06,686 --> 00:44:08,271 హా? నీకు ఎంత తిక్కుంటే ఆ పని చేస్తావు? 578 00:44:08,355 --> 00:44:10,065 చెప్పలేం. నీ నోరు అదుపులో ఉన్నంతవరకూ? 579 00:44:10,148 --> 00:44:13,610 విను, తను తప్పించుకుంది, బాబు. ఆజ్ఞలవి. మనం వాటిని పాటించాలంతే. 580 00:44:13,693 --> 00:44:15,195 మనం ప్రొఫెషనల్స్ ఒకరి మీద ఒకరు ఆధారపడున్నాం. 581 00:44:15,278 --> 00:44:18,448 కానీ నువ్వేదో వెర్రి బొహేమియన్ మత్తుమందు వేసినట్టున్నావు. 582 00:44:18,531 --> 00:44:21,618 హ్యూయీ కూడా, ఆ తెల్ల వెధవ కూడా నీకన్నా మంచి ప్రొఫెషనల్‌గా ఉన్నాడు. 583 00:44:21,701 --> 00:44:24,287 నీలాంటి ఓసిడి గాడికి అర్థమవ్వటం కష్టమని తెలుసు... 584 00:44:24,371 --> 00:44:26,039 సరే, ఐతే. అర్థమయ్యేలా చెప్పు, ఫ్రెంచీ. 585 00:44:26,122 --> 00:44:27,957 మలోరీ లాంప్‌లైటర్‌ని అనుసరించమన్న రాత్రి ఏమైంది? 586 00:44:28,041 --> 00:44:29,125 ఇంక ఆపు. 587 00:44:29,209 --> 00:44:31,378 మలోరీ మన బాస్, బాబు. మనకి ఆజ్ఞలున్నాయి. 588 00:44:31,461 --> 00:44:34,297 మనం వాటిని పాటించాలి. 589 00:44:34,381 --> 00:44:37,509 నువ్వు లాంప్‌లైటర్‌ని అనుసరించాలి, కానీ నువ్వతనిని వదిలేసావు. 590 00:44:37,592 --> 00:44:38,426 నాకు తెలియదు. 591 00:44:38,510 --> 00:44:40,970 లాంప్‌లైటర్ వెళ్లి మలోరీ మనవళ్లని కాల్చేడు. 592 00:44:41,054 --> 00:44:41,971 నాకు తెలియదది. 593 00:44:42,055 --> 00:44:43,306 అది అనవసరం! 594 00:44:44,182 --> 00:44:46,142 నువ్వు ఆజ్ఞలు పాటించలేదు, వాళ్ల ప్రాణాలు పోయాయి అంతే. 595 00:44:48,436 --> 00:44:51,189 హే, హే, హే. ఇంక ఆపండి. ఇంక ఆపండి. 596 00:44:51,272 --> 00:44:54,567 ఒకటి చెప్పనా? ఇంక చాలు, బుచర్. 597 00:44:55,443 --> 00:44:57,404 నీ కర్మ. నేను వెళ్లిపోతున్నాను. 598 00:44:58,613 --> 00:45:00,532 -పో. -ఎంఎం, ఆగు. 599 00:45:02,367 --> 00:45:04,786 ఈసారి పరిస్థితులు వేరన్నావు. 600 00:45:04,869 --> 00:45:07,622 కానీ ఆ వెధవ ఇక్కడ మళ్లీ అదే పనులు చేస్తున్నాడు. 601 00:45:07,705 --> 00:45:10,500 ఇంక మనమంతా మలోరీలాగానే మిగిలిపోతాం. 602 00:45:10,792 --> 00:45:12,419 -హా, పో. -ఇంక ఆపిది. 603 00:45:12,502 --> 00:45:13,628 అరే. 604 00:45:13,711 --> 00:45:14,671 మీరిద్దరూ. 605 00:45:14,754 --> 00:45:16,756 -ఎంఎం? -ఏంటి? 606 00:45:18,633 --> 00:45:20,176 స్పోర్టీ స్పైస్ ఏం చేస్తుంది? 607 00:45:20,260 --> 00:45:21,261 ఎవరు? 608 00:45:22,345 --> 00:45:24,514 స్పోర్టీ స్పైస్. తన సంగతేంటి? 609 00:45:28,309 --> 00:45:29,352 నాకు తెలియదు. 610 00:45:29,436 --> 00:45:33,231 అదే మరి. పోష్ సంగతేంటి? తనేం చేస్తుందో నీకు తెలుసా? 611 00:45:33,314 --> 00:45:34,482 నాకు అర్థం కాలేదు. 612 00:45:34,566 --> 00:45:38,486 టేస్ట్ లేనివాళ్ళకి బట్టలు కుడుతుంది. కదా? అంత మంచి వృద్ధి కూడా ఉండదు. 613 00:45:39,154 --> 00:45:41,698 ఇంకా బేబీ? తనేం చేస్తుందో తెలుసా? 614 00:45:42,157 --> 00:45:45,410 చావనీ. డైలీ మెయిల్‌లో ఆరో పేజి కూడా చెయ్యట్లేదు. 615 00:45:45,493 --> 00:45:51,082 ఇంకా స్కేరీ స్పైస్, కోర్టు కేసులలో సెక్స్ టేపులలో ఇరుక్కుపోయింది. 616 00:45:51,916 --> 00:45:54,294 ఇంకో ప్రక్క జింజర్, మూడు ఆల్బంలు విడుదల చేసింది. 617 00:45:54,377 --> 00:45:59,132 పాషన్, స్కీజోఫోనిక్, ఇంకా స్క్రీం ఇఫ్ యు వాంట్ టు గో ఫాస్టర్. 618 00:45:59,215 --> 00:46:01,676 నీ చెవుల నుండి రక్తం కారుతుంది వింటే. 619 00:46:02,469 --> 00:46:06,890 చూసావా, వాళ్ళు విడిపోతే, వాళ్లు దమ్మిడీకి పనికిరారు అస్సలు. 620 00:46:07,474 --> 00:46:10,393 కానీ వాళ్ళు ఒక చోట ఉన్నారంటే, 621 00:46:12,270 --> 00:46:14,689 వాళ్లు స్పైస్ గర్ల్స్. 622 00:46:20,403 --> 00:46:22,655 స్పైస్ గర్ల్స్ గురించి నీకిదంతా ఎలా తెలుసు? 623 00:46:23,907 --> 00:46:26,201 లేదు. పాయింట్ ఏంటంటే... 624 00:46:27,368 --> 00:46:30,163 మనం కూడా విడిపోతే అంతే సున్నా. 625 00:46:32,040 --> 00:46:33,791 మనం ఒకరికొకరం సహాయపడాలి. 626 00:46:33,875 --> 00:46:36,836 మనకి ఒకరికొకరం కావాలి, లేదా మనమంతా మట్టి కొట్టుకుపోతాం. 627 00:46:37,754 --> 00:46:40,507 ఇప్పుడు, మీరు కొట్టుకు చావండి, 628 00:46:40,590 --> 00:46:41,799 నేను పట్టించుకోను. 629 00:46:41,883 --> 00:46:44,010 అది గతాన్ని మార్చలేదు. 630 00:46:50,934 --> 00:46:53,770 మనం వెళ్లి ఆ మడ్డిదాన్ని వెతికి వద్దాం, 631 00:46:53,853 --> 00:46:57,398 దానికి గ్యాస్ పెడదాం, ఇక్కడినుండి వెళ్లిపోదాం? 632 00:47:02,612 --> 00:47:04,364 దేవుడా, అతని మాటలు చాలా చెత్తగా ఉంటాయి. 633 00:47:04,447 --> 00:47:05,615 ఇది మాత్రం పచ్చి నిజం. 634 00:47:10,620 --> 00:47:12,664 ఓషన్‌లాండ్ గో డీప్. గో ఓషన్‌లాండ్. 635 00:47:14,249 --> 00:47:15,792 హా, హా, హా, హా! 636 00:47:16,834 --> 00:47:19,254 అదే కరెక్ట్. తరువాతి స్టాప్, అట్లాంటిక్ మహాసముద్రం. 637 00:47:20,046 --> 00:47:22,131 అదే కరెక్ట్. హా, అదే కరెక్ట్. 638 00:47:25,009 --> 00:47:26,010 ఏంటి? 639 00:47:27,220 --> 00:47:29,389 సరే. సరే. 640 00:47:29,806 --> 00:47:32,350 హా, అంటే, తప్పించుకోవటం మీద శ్రద్ధ పెడదాం ముందు, 641 00:47:32,433 --> 00:47:35,353 తెలుసుగా, దీని గురించి తరువాత మాట్లాడదాం. 642 00:47:39,482 --> 00:47:41,276 నాకు కూడా ఇష్టమే. తెలుసుగా. 643 00:47:41,442 --> 00:47:43,570 కానీ దేనికి తొందరపడకూడదు. 644 00:47:46,864 --> 00:47:49,534 ఆగు, సీరియస్‌గా? ఇది సరైన సమయం కాదు. 645 00:47:51,411 --> 00:47:52,662 ఇంకా, పరిస్థితులని తారుమారు చెయ్యకు. 646 00:47:54,706 --> 00:47:57,625 సరే, సరే. అది ముట్టుకుంటే, నువ్వు నోరు మూస్తావా? 647 00:48:02,130 --> 00:48:03,840 ఓహ్, ఛా! ఛా, ఛా, ఛా. 648 00:48:04,299 --> 00:48:05,592 నీకు మాటిచ్చాను. 649 00:48:24,152 --> 00:48:25,111 34 పెన్ స్టేషన్ 650 00:49:43,398 --> 00:49:45,108 -పద వెళదాం. -వద్దు, ఫ్రెంచీ. 651 00:49:45,650 --> 00:49:47,193 మరిచిపో బాబు. ఆమె కథ ముగిసింది. 652 00:49:51,280 --> 00:49:55,326 ఏ-ట్రైన్! అక్కడ చూడు! చూడండి, అంతా! ఏ-ట్రైన్ ఉన్నాడక్కడ! 653 00:49:55,410 --> 00:49:56,994 -ఏ-ట్రైన్ ఇక్కడున్నడా? -చూడండి, ఏ-ట్రైన్. 654 00:49:59,914 --> 00:50:01,165 హే. 655 00:50:06,879 --> 00:50:09,257 ఏ-ట్రైన్, హే. హే, సెల్ఫీ ఇస్తావా? 656 00:50:09,340 --> 00:50:12,218 తప్పకుండా, తప్పకుండా. ఒకటి రెండు ఇవ్వగలను. 657 00:50:40,413 --> 00:50:43,332 లేదు. తనతో మాట్లాడనివ్వు. 658 00:50:43,416 --> 00:50:44,876 పిచ్చి మాటలు మాట్లాడకు. 659 00:50:47,128 --> 00:50:48,671 తను స్పైస్ గర్ల్ అయ్యుంటే? 660 00:50:51,048 --> 00:50:52,091 ఫ్రెంచీ. 661 00:51:14,071 --> 00:51:15,656 నిన్ను నేను ఇంటికి తీసుకెళతాను. 662 00:51:51,651 --> 00:51:53,277 తను స్పైస్ గర్ల్ కాదు. 663 00:52:38,906 --> 00:52:40,283 ఫ్లైట్ 37 హైజాక్ అయ్యింది: హోంలాండర్ మాట్లాడాడు 664 00:52:40,366 --> 00:52:42,451 ఇంకోసారి, అంతరసముద్ర విమానం 37 ఘోరమైన శిథిలాలు 665 00:52:42,535 --> 00:52:44,871 మళ్లీ ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. 666 00:52:44,954 --> 00:52:47,415 విమానంలోని ప్రతి పాసింజర్ చచ్చిపోయాడు. 667 00:52:50,710 --> 00:52:51,919 వాళ్లు చనిపోయుండాల్సింది కాదు. 668 00:52:53,796 --> 00:52:56,507 హోంలాండర్ ఇంకా క్వీన్ మేవ్ ఇక్కడ సీన్‌లో ఉన్నారు. 669 00:52:56,591 --> 00:52:57,758 ఏమన్నా చెప్తారా? 670 00:53:00,136 --> 00:53:01,804 వాళ్ళు చనిపోయుండాల్సింది కాదు. 671 00:53:02,305 --> 00:53:05,057 మేము విమానం పడిన తరువాత మూడు నిముషాలకి వచ్చాం. 672 00:53:06,017 --> 00:53:07,143 ఎందుకని? 673 00:53:08,311 --> 00:53:10,479 మేము అధికార యంత్రాంగంలో లేము కనుక. 674 00:53:12,064 --> 00:53:15,318 నోరాడ్ జెట్లు పంపించే ముందు మాకు కాల్ చేసుంటే, 675 00:53:15,401 --> 00:53:16,861 మేము వాళ్లని కాపాడుండేవాళ్లం. 676 00:53:16,944 --> 00:53:20,740 నూట ఇరవై-మూడు మంది స్త్రీలు, పురుషులు ఇంకా పిల్లలు. 677 00:53:20,823 --> 00:53:22,658 మన్నించాలి. 678 00:53:28,122 --> 00:53:31,751 కానీ మమ్మల్ని మిలటరీలో పెట్టుకొని ఉంటే, 679 00:53:32,376 --> 00:53:36,964 ఇలా ఎన్నటికీ జరగదు. ఇది మీ అందరికీ నేనిస్తున్న మాట. 680 00:53:39,091 --> 00:53:40,217 కదా, మేవ్? 681 00:53:43,429 --> 00:53:44,889 మీ రాజకీయ నాయకులతో మాట్లాడండి. 682 00:53:44,972 --> 00:53:47,099 వాళ్లతో మాట్లాడండి. వాళ్లు జనాల మాట వింటారు. 683 00:53:47,183 --> 00:53:48,893 ఇంక అందరం కలిసికట్టుగా, 684 00:53:49,602 --> 00:53:50,895 కలిసికట్టుగా, మనం ఇలా జరగకుండా 685 00:53:50,978 --> 00:53:55,399 ఉండేలా, మన దేశానికి ఇంకెన్నడూ నష్టం వాటిల్లకుండా ఉండేలా చూసుకుందాం! 686 00:53:59,779 --> 00:54:02,698 దేవుడి దయ ఉండుగాక. అమెరికా మీద దేవుని దయ ఉండుగాక. 687 00:54:03,115 --> 00:54:04,742 హోంలాండర్ మీ మాటలు అర్థం చేసుకున్నాం! 688 00:54:04,825 --> 00:54:08,079 నేను మీ మాటలు అర్ఖం చేసుకున్నాను, సోదరా! అర్థం చేసుకున్నాను! 689 00:54:08,996 --> 00:54:11,499 ప్రపంచం కూడా తెలుసుకుంటుంది! 690 00:54:12,333 --> 00:54:15,002 ఇంకా అతి త్వరలో, మిత్రమా, 691 00:54:15,086 --> 00:54:18,547 మనకి ఈ నష్టం కలిగించనవారు మన కోపాన్ని చవిచూస్తారు! 692 00:54:20,007 --> 00:54:24,178 హోంలాండర్! హోంలాండర్! హోంలాండర్! 693 00:54:24,261 --> 00:54:27,139 హోంలాండర్! హోంలాండర్! హోంలాండర్! 694 00:54:27,223 --> 00:54:31,894 హోంలాండర్! హోంలాండర్! హోంలాండర్!